నెల్లూరు: పసుపు పండగకు.. భారీ ఏర్పాట్లు

కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు ఇఫ్కో భూముల్లో ఈనెల 27, 28, 29 తేదీల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా మహానాడును నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ మహానాడు పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.

సంబంధిత పోస్ట్