నెల్లూరు: వైవీఎం, ఆర్ఎస్ఆర్ పాఠశాలలను సందర్శించిన మంత్రి, ఎంపీ

నెల్లూరులోని వైవీఎం, ఆర్ఎస్ఆర్ పాఠశాలలకు మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. పేరెంట్స్-టీచర్స్ సమావేశంలో పాల్గొన్న వారు పిల్లల భవిష్యత్‌ను తల్లిదండ్రులు అంచనా వేయాలని ఎంపీ వేమిరెడ్డి తెలిపారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 45 వేల పాఠశాలలో మెగా మీటింగ్‌లు జరుగుతున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్