నెల్లూరు: 'లాఠీఛార్జ్‌లో నా చేతికి గాయమైంది'

జగన్ పర్యటన నేపథ్యంలో నెల్లూరులో గురువారం ఉద్రిక్తత నెలకొంది. నల్లపురెడ్డి నివాసం వద్ద భారీగా వైసీపీ కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు ముళ్లకంచె వేసి అడ్డుకున్నారు. పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో కార్యకర్తలు చెదిరిపోయారు. దీంతో రోడ్డుపై ప్రసన్నకుమార్‌రెడ్డి బైఠాయించి నిరసన తెలిపారు. "లాఠీఛార్జ్‌లో నా చేతికి గాయమైంది. ఎస్పీ వచ్చి క్షమాపణ చెప్పాలి" అని నల్లపురెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్