నెల్లూరు: మాదకద్రవ్యాలకు నిలయంగా నెల్లూరు

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నెల్లూరు నగరం మాదకద్రవ్యాలకు నిలయంగా మారిందని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో నెల్లూరు నగరం మంచి నగరంగా, నిజాయితీకి, మంచి మనుషులకి ప్రతీకగా ఉండేదని, ప్రస్తుతం మాదకద్రవ్యాలకు, నేరాలకు నిలయంగా మారిపోయిందన్నారు. అనంతరం సేవ్ ది నెల్లూరు పేరుతో ఫ్లై కార్డులను ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్