నెల్లూరు: గాయపడ్డ హెడ్ కానిస్టేబుల్ కి నుడా ఛైర్మన్ పరామర్శ

నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్యను నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పరామర్శించారు. జగన్ పర్యటనలో వైసీపీ నేతలు బారికేడ్ తోసివేయడంతో మాలకొండయ్యకు చెయ్యి విరిగింది. డాక్టర్లతో మాట్లాడి మెరుగైన చికిత్స ఇవ్వాలని సూచించారు. వైసీపీ నేతల అత్యుత్సాహంపై కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్