నెల్లూరు: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డితో పర్వత రెడ్డి భేటీ

తిరుపతిలో శనివారం, టిటిడి మాజీ చైర్మన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు భూమన కరుణాకర్ రెడ్డితో ఎమ్మెల్సీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ నియోజకవర్గ ఇన్చార్జి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర, మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు పలు రాజకీయ అంశాలను చర్చించారు.

సంబంధిత పోస్ట్