నెల్లూరు: పోలీసుల తనిఖీలు.. ప్రజల ఇబ్బందులు

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి.. నెల్లూరులో మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శించనున్న నేపథ్యంలో పోలీసులు గురువారం పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. కోవూరు నుంచి నెల్లూరుకు వెళ్లే బ్యారేజ్ వద్ద వైసీపీ నేతలు, కార్యకర్తలు వెళ్లకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దీంతో పలు వాహనాలు ఆగిపోయాయి.

సంబంధిత పోస్ట్