నెల్లూరు సిటీ 14 వ డివిజన్ 18 వ క్రాస్ రోడ్ వద్ద కాలువ పూడిక తీస్తున్న నేపథ్యంలో జెసిబి బకెట్ తగలడంతో తాగునీటి పైపు లైన్ లు పగిలిపోయాయి. ఆదివారం మాజీ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వచ్చి భువనేశ్వర్ ప్రసాద్ ఆ ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. తాగునీటి సమస్య ఏర్పడి ఉండటంతో యుద్ధ ప్రాతిపదికన వాటి మరమ్మత్తులను చేపట్టారు. 17, 18 అడ్డరోడ్లకు సంబంధించి తాగునీటి సమస్య పరిష్కారమైంది.