నెల్లూరు: జగన్ పర్యటన సందర్భంగా రహదారికి గండి

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా వెంకటేశ్వరపురం బ్రిడ్జి వద్ద రహదారికి గండి కొట్టారు. పోలీస్ అధికారుల సూచన మేరకే ఈ రహదారికి గండి కొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున ఆంక్షలను విధించారు. ఎక్కడకిక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి కార్యకర్తలు రాకుండా చూస్తున్నారు.

సంబంధిత పోస్ట్