నెల్లూరు: విజయవంతంగా రోడ్ సేఫ్టీ అవగాహన వాక్ నిర్వహణ

ప్రభుత్వం వారు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ లో భాగంగా జనవరి 1, 2026 నుండి జనవరి 31, 2026 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా, శనివారం ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు సుమారు 1000 మందితో సర్వోదయ కాలేజీ నుండి గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా వి. ఆర్. సి. గ్రౌండ్ వరకు రోడ్ సేఫ్టీ అవగాహన వాక్ ను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ చందర్, అడిషనల్ ఎస్ పి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్