నెల్లూరు రూరల్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించి 36వ డివిజన్ 125వ బూత్ కు సంబంధించి అందరి కంటే వేగంగా నూరు శాతం లక్ష్యాన్ని పూర్తి చేసినందుకు టీడీపీ నాయకులు షేక్ మునీర్ భాషాను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు మునీర్ భాషాను శాలువాతో సన్మానించి సత్కరించారు.