నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వినూత్న కార్యక్రమం

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజల సమస్యలను నేరుగా ప్రశ్నించేందుకు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా తన దృష్టికి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, పార్టీ అధిష్టానం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, తన కుమార్తె సాయి వైష్ణవి లేదా ఇంకెవరినైనా నెల్లూరు రూరల్ అభ్యర్థిగా ఎంపిక చేస్తే వారే అభ్యర్థి అవుతారని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్