నెల్లూరు: మానవత్వం చాటుకున్న సచివాలయ సిబ్బంది

నెల్లూరులో 45 /1వార్డు జేమ్స్ గార్డెన్స్ సచివాలయం ముందు రెండు రోజుల నుంచి ఒక అజ్ఞాత వ్యక్తి స్పృహ లేక పడి ఉండటం గమనించిన సచివాలయం ఏఎన్ఎం, హెల్త్ సెక్రటరీ స్నేహలత ఆ వ్యక్తిని బుధవారం హాస్పిటల్ లో చేర్పించారు. మొదట్లో అతన్ని చూసిన వ్యక్తులు మద్యం సేవించి పడి ఉన్నారేమో అనుకున్నారు. అనారోగ్యంతో ఉండడంతో హాస్పిటల్ కు తరలించారు. మహిళా పోలీస్ తేజస్విని, ఆశా కార్యకర్త రేవతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్