నెల్లూరు: అరవింద నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు

నెల్లూరు నగరంలోని 3వ డివిజన్ అరవిందనగర్‌లో రూ. 19.2 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైన్ పనులకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. మంత్రి నారాయణ 2017 వరదల సమయంలో నెల్లూరు నగరం ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్