నెల్లూరు చిల్డ్రన్ పార్క్ నిర్మించి 25 సం పూర్తి చేసుకున్న సందర్భంగా. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు అట్టహాసంగా ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చిల్డ్రన్స్ పార్క్ విచ్చేసినటువంటి మంత్రికి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ముందుగా 25 మొక్కలను మంత్రి నారాయణ నాటారు.