నెల్లూరు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, వింజమూరు పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలోని శాంతి భద్రతల పరిస్థితిపై ఎస్పీని అడిగి తెలుసుకున్నారు.