నెల్లూరు: మునిగిపోయిన అండర్ బ్రిడ్జిలు

దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా మాగుంట లే ఔట్ అండర్ బ్రిడ్జి, ఆత్మకూర్ బస్టాండ్ వద్ద నీరు భారీగా చేరడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. మాగుంట లేఔట్ బ్రిడ్జి వద్ద నిలిచిన వర్షపు నీటిని మోటార్ల సహాయంతో బయటకు పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్