నెల్లూరు: విజయవంతమైన జగన్ పర్యటన

నెల్లూరు లో వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పోలీసుల ఆంక్షల మధ్య గురువారం విజయవంతంగా సాగింది. స్థానిక బుజబుజ నెల్లూరు దగ్గర నుంచి స్థానిక సుజాతమ్మ కాలనీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వరకు జగన్మోహన్ రెడ్డి ప్రదర్శన నిర్వహించారు. వందలాది మంది కార్యకర్తలు ఆయన వెంట నడిచారు. మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన వైసీపీ శ్రేణులు కొత్త ఉత్సాహాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్