నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అనధికార లేఔట్ లో ప్లాట్ల యజమానులకు చట్ట బద్ధహక్కులు కల్పించే ఎల్. ఆర్. ఎస్ పథకం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వై. ఓ నందన్ సూచించారు. శుక్రవారం నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.