నెల్లూరు: తోపులాటలతో ఉద్రిక్తం

సోమశిల డ్యామ్ ను పరిశీలించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో నెల్లూరు జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. పార్టీ నేతలను శనివారం పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్దకు చేరుకున్న నేతలు, అనుచరులతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్