నెల్లూరు: రౌడీ బ్యాచ్ ని పరుగులు పెట్టించాలి

నెల్లూరులో నేరాలకు పాల్పడే రౌడీ బ్యాచ్ ను పోలీసులు నడిరోడ్డుపై పరుగులు పెట్టించాలని ఓ మహిళ కోరుకుంది. సోమవారం రాత్రి ఆమె మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు నగరంలో అన్యాయంగా బస్సు డ్రైవర్, కండక్టర్లపై బ్లేడ్లతో దాడి చేయటం దుర్మార్గమన్నారు. పోలీసులు తీసుకునే కఠిన చర్యలతో గంజాయి మత్తులో ఉన్న వారికి, రౌడీలకు తగిన కనువిప్పు రావాలని ఆమె ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్