నెల్లూరు: అనధికార ఫ్లాట్స్ రెగ్యులర్ చేసుకోవాలి

నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం ఎల్.ఆర్.ఎస్. పథకంపై ఓపెన్ ఫోరం నిర్వహించారు. రీజనల్ డిప్యూటి డైరెక్టర్ ఆఫ్ టౌన్ & కంట్రీ ప్లానింగ్ మధు కుమార్, కమీషనర్ వై. ఓ నందన్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, అనధికార లే అవుట్లు, ప్లాట్లకు చట్టబద్ధత కల్పించే పథకంపై అర్జీదారుల సమస్యలను పరిష్కరించారు. పెండింగ్ లో ఉన్న ఐ.పి.ఎల్.పి ప్యాట్రన్స్ ల పై ప్లాట్లను రెగ్యులరైజ్ చేయడంపై సమీక్షించి, పరిష్కరించదగిన వాటిని వెంటనే పరిష్కరించారు.

సంబంధిత పోస్ట్