నెల్లూరు: విలువైన సలహాలను అందించాలి

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, నగర నియోజకవర్గం 117 పరిధిలోని రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి విలువైన సూచనలను ఆహ్వానిస్తున్నామని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి వై. ఓ నందన్ తెలిపారు. బుధవారం కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో నిర్వహించిన సమావేశంలో, భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు అన్ని నియోజకవర్గాలలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతోందని ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్