నెల్లూరు రూరల్ పరిధిలో వెలిసిన శక్తి స్వరూపిణీ, శ్రీ రాజ రాజేశ్వరి అమ్మవారి ఆలయ ధ్వజస్తంభ పునఃస్థాపన, మహా కుంభాభిషేక మహోత్సవంలో గురువారం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు పాల్గొన్నారు. ధ్వజస్తంభ స్థాపనకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు విరాళం అందజేశారు. మహా కుంభాభిషేకం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నవారు.