నెల్లూరు: అన్ని స్థానాలలో పోటీకి వైసీపీ సై

నెల్లూరు నగర కార్పొరేషన్ లోని 72 డివిజన్లలో పోటీ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, వైసీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఏకగ్రీవాలు లేకుండా, ప్రతి డివిజన్లోనూ వైసిపి అభ్యర్థులు పోటీ చేసేలా ప్రణాళిక రూపొందించారు.

సంబంధిత పోస్ట్