నెల్లూరు: సీఎం, అధికారులకు వైఎస్ జగన్ హెచ్చరిక

మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటనలో CM చంద్రబాబు, అధికారులను హెచ్చరించారు. "మూడేళ్ల తర్వాత మళ్లీ మా ప్రభుత్వమే వస్తుంది. అప్పటికి చంద్రబాబు, అధికారులు, అవినీతిపరులు ఎవ్వరూ తప్పించుకోలేరు. విదేశాలకు పారిపోయినా, సప్త సముద్రాల అవతలకి వెళ్లినా పట్టుకుంటాం. మీరు చేసిన పనులను చట్టం ముందు పెట్టి.. మీ అందరికీ శిక్ష పడేలా చేస్తాం" అని జగన్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్