నెల్లూరు రూరల్ కు ఎంత చేసినా తక్కువే

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని హరినాధపురం జంక్షన్ వద్ద రూ. 3.50 కోట్లతో నెల్లూరు - కృష్ణపట్నం పోర్టు రోడ్డు నిర్మాణానికి శనివారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్