నెల్లూరు రౌడీషీటర్ పై పి. డి. యాక్ట్ అస్త్రం

నెల్లూరు జిల్లా పోలీసులు నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని 20 ఏళ్ల రౌడీషీటర్ పడినకర్ మనోహర్ అలియాస్ మనుపై జిల్లా యంత్రాంగం పీడీ యాక్ట్ ను అమలు చేసింది. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న మను, స్థానికంగా దౌర్జన్యాలు, వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతనిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, ఎక్స్టార్షన్ వంటి 9 కేసులు నమోదయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్