పడుగుపాడు: రైలు ఢీకొని వ్యక్తి మృతి

పడుగుపాడు అమ్మ మధ్య రైలు ప్రమాదంలో సుమారు 55-60 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఎరుపు-నీలం గీతల చొక్కా, గ్రీన్ లుంగీ ధరించిన మృతుడి వివరాలు తెలిసిన వారు కావలి జి ఆర్ పి పోలీసులను సంప్రదించాలని కోరారు. ఈ ఘటనపై ఎస్ఐ కే వెంకట్రావు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్