నెల్లూరు: 'వచ్చిన ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి పెట్టండి'

రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి అర్జీ పై ప్రత్యేక దృష్టి సారించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచర్ల గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ్ కుమార్, ఇందుపూర్ శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్