నేటి నుంచి 'పోషణ్ పక్వాడా' వేడుకలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు, నెల్లూరు జిల్లా ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ పరిధిలో ఏప్రిల్ 9 నుండి 23 వరకు 8వ 'పోషణ్ పక్వాడా' వేడుకలు నిర్వహించనున్నట్లు నెల్లూరు ప్రాజెక్ట్ సి.డి.పి.ఓ టి. అరుణ తెలిపారు. ఈ ఏడాది 'జీవితంలో మొదటి ఆరు ఏళ్లలో మెదడు అభివృద్ధిని పెంచడం' అనే ఇతివృత్తంతో కార్యక్రమాలు జరుగుతాయి. ఈ వేడుకలు పిల్లల మెదడు అభివృద్ధికి దోహదపడతాయి.

సంబంధిత పోస్ట్