పారిశుద్ధ్య నిర్వహణ క్రమం తప్పకుండా జరగాలి --- మేయర్

నెల్లూరు బారా షహిద్ దర్గా రొట్టెల పండుగ నాలుగో రోజైన సోమవారం, నగర మేయర్ దేవరకొండ సుజాత దర్గా ప్రాంగణంలోని వివిధ విభాగాలను తనిఖీ చేసి భక్తులకు అందుతున్న సేవలను పర్యవేక్షించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీ కెమెరాల మానిటరింగ్ వ్యవస్థను పరిశీలించారు. ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల మందు వేశారు. సిబ్బందికి అందజేస్తున్న భోజనం నాణ్యతను కూడా పరిశీలించారు.

సంబంధిత పోస్ట్