వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభం, విద్యార్థుల సందడి

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభం కావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా తరలివస్తున్నారు. విడవలూరు మండలంలోని వావిళ్ల జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ ప్లస్ ఉన్నత పాఠశాలకు విద్యార్థులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్