కోటి రూపాయలకు పైగానే పన్ను వసూళ్లు

నెల్లూరు నగరపాలక సంస్థ ఆస్తిపన్ను వసూళ్లలో కోటి రూపాయలు దాటింది. ఆదివారం సెలవు దినమైనా, అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో వసూళ్లు గణనీయంగా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం 50% వడ్డీ రాయితీ ప్రకటించడంతో ప్రజల్లో పన్ను చెల్లింపుపై చైతన్యం పెరిగి, వసూళ్లు ఊపందుకున్నాయి.

సంబంధిత పోస్ట్