నెల్లూరు: కోటకు సింహపురితో ఉన్న అనుబంధం ఇదే

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకు నెల్లూరుతో గాఢమైన అనుబంధం ఉంది. ప్రతిఘటన చిత్రం మాధవ్ థియేటర్ లో 100 రోజులు ప్రదర్శితమైంది. ఆనాటి నెర్టా కళా సంస్థ నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. 2004లో బీజేపీ తరపున ప్రచారం చేశారు. సింహపురిలో స్థానిక నాయకులతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన మరణాన్ని గుర్తుచేసుకుంటూ కళాకారులు, సంఘాలు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్