తోటపల్లిగూడూరు మండలం మహాలక్ష్మీపురంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గురుకుల పాఠశాలలో చదువుతున్న కూతురిని తీసుకెళ్లేందుకు ఆటోను రోడ్డుపై నిలిపి పక్కన ఉన్న ఆటో డ్రైవర్ మనోహర్‌ను, సౌత్ అములూరుకు చెందిన ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి ఢీకొన్నారు. ఈ ఘటనలో బైక్‌పై వచ్చిన యువకులతో పాటు ఆటో డ్రైవర్ మనోహర్ కూడా గాయపడ్డాడు.