నెల్లూరు నగరంలో కుండపోత వర్షం

నెల్లూరు నగరంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులతో కూడిన ఈ వర్షం సుమారు అరగంట పాటు బీభత్సం సృష్టించింది. దీనితో నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

సంబంధిత పోస్ట్