నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వర్టికల్ గార్డెన్, జలప్రసాధ కేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వర్టికల్ గార్డెన్ ఏర్పాటు చేసిన దాత జెట్టి నవీన్ రెడ్డిని వారు అభినందించారు.