నెల్లూరులో రోడ్డు పక్కన కాలుతున్న మహిళ మృతదేహం (వీడియో)

నెల్లూరు రూరల్ పరిధిలోని జొన్నవాడ ఆర్చి సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్