అడ్డదారుల్లో నెల్లూరుకు వైసీపీ అభిమానులు

జగన్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. హైవేలు, ప్రధాన రహదారులపై చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎవ్వరూ నెల్లూరు వైపు వెళ్లకుండా నిరోధిస్తున్నారు. అయితే కొందరు వైసీపీ అభిమానులు మాత్రం పోలీసులకు కనిపించకుండా నెల్లూరు చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. కడివేటి చంద్రశేఖర్ రెడ్డి కాలువ గట్ల మీదుగా వెళ్లగా, కావలి నేతలు పొలాల దారిలో పయనించారు.

సంబంధిత పోస్ట్