15 అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

నెల్లూరు అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 15 అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీవో అనురాధ కోరారు. 10వ తరగతి పాసైన, 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు అర్హులని తెలిపారు. స్థానికంగా నివాసం ఉంటూ వివాహితులైన, పదో తరగతి పాసైన వారు లేని పక్షంలో కింది తరగతులు పాసైన వారికి కూడా అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్