నెల్లూరులో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

నెల్లూరు డైకస్ రోడ్డు సబ్ స్టేషన్ లోని 11 కె. వి. కలెక్టరేట్ ఫీడర్ నందు చెట్లకోమ్మల తొలగింపు కారణంగా ఆచారి వీధి, మధ్య పతి వారి వీధి, ముంగమూరివారి వీధి, పోస్ట్ ఆఫీస్ లైన్ పరిసర ప్రాంతాలలో శనివారం ఉదయం 8: 00 గంటల నుండి మధ్యాహ్నం 01: 00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ ఈ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్