నెల్లూరు హోటల్స్ లో కార్పొరేషన్ అధికారుల తనిఖీలు

నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని రెస్టారెంట్లు, హోటళ్లలో కార్పొరేషన్ నిర్దేశించిన ప్రజారోగ్య ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య హెచ్చరించారు. ఆదివారం నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీనివాస భవన్ హోటల్ ను డాక్టర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా హోటళ్ల ట్రేడ్ లైసెన్స్, ఎన్. ఓ. సి సర్టిఫికెట్ లు తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్