ఆనకట్ట ఆక్రమణలు..సాగునీటికి ముప్పు

ఏఎస్ పేటలోని ఆనకట్ట ప్రాంతం ఆక్రమణలకు గురైంది. గతంలో 50 ఎకరాల విస్తీర్ణం ప్రస్తుతం ఐదు ఎకరాలకు తగ్గింది. యాత్ర స్థలం కావడంతో ఇక్కడ భూములకు గిరాకీ పెరిగింది. ఆనకట్ట ఆక్రమణల వల్ల నీటి ప్రవాహం తగ్గి, 200 ఎకరాల సాగుభూమి ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక రైతులు ఆనకట్ట ఆక్రమణలను సరిచేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్