జిల్లా మ్యూజియంకు రాష్ట్రంలో ప్రథమ స్థానం

జిల్లా మ్యూజియంకు రాష్ట్రంలో మొదటి స్థానం దక్కింది. మ్యూజియం ఇన్‌ఛార్జ్ శివారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ నుంచి డిసెంబర్ వరకు సైన్స్ మ్యూజియంను సందర్శించిన వారి సంఖ్యలో నెల్లూరు 10 వేలు, కడప 854, ఏలూరు 3,540, చిత్తూరు 4,000, అనంతపురం 5,636 మంది సందర్శించారు. రాష్ట్రంలో ఉన్న 5 జిల్లా సైన్స్ మ్యూజియం కేంద్రాలలో జిల్లా మ్యూజియం అగ్రస్థానంలో నిలిచింది.

సంబంధిత పోస్ట్