కాకుపల్లి గ్రామంలో పింఛన్లు అందజేసిన డీఆర్డీఏ పీడీ

నెల్లూరు రూరల్ మండలంలోని కాకుపల్లి గ్రామంలో శనివారం డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగరాజుకుమారి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఒకరోజు ముందుగానే తెల్లవారుజాము నుంచే ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య, టీడీపీ నాయకులు కోసూరు కేశవులు, కుంచనపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్