తెలుగుదేశం నాయకుడు శ్రీనివాసులు రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే

నెల్లూరు రూరల్ పరిధిలోని పొట్టే పాలెం గ్రామానికి చెందిన మాజీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు హిందూపూర్ శ్రీనివాసులు రెడ్డి బుధవారం గుండెపోటుతో మరణించారు. ఆయన అంతిమయాత్రలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొని, నివాళులర్పించి, ఆయన పాడె మోశారు. ఈ సందర్భంగా ఊరి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్