నెల్లూరు రూరల్ లో కోటి 20 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ పరిధిలోని కలివేలపాలెం గ్రామంలో గురువారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 1.20 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రాష్ట్రంలోనే త్రీఫేస్-24 గంటల కరెంటు పనులను పూర్తి చేసిన మొదటి నియోజకవర్గంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నిలిచిందని శ్రీధర్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్