నెల్లూరు: ఏఎస్సై పేరుతో రూ.1.20 లక్షలకు టోకరా

ఏఎస్పేటలో శుక్రవారం ఇద్దరు యువకులు మోసపోయిన ఘటన చోటుచేసుకుంది. ఏఎస్సైని మాట్లాడుతున్నానని ఒక వ్యక్తి ఫోన్ చేసి, మా కానిస్టేబుల్ కుమార్తెకు యాక్సిడెంట్ అయిందని ఆసుపత్రి ఖర్చుల కోసం రూ.80 వేలు కావాలని చెప్పాడు. మల్లె హజరత్తయ్య, రవి అనే యువకులు ఆడపా సాయికృష్ణ పేరిట ఇచ్చిన నంబరుకు రూ.1.20 లక్షలు ఫోన్ పే చేశారు. తర్వాత మోసపోయామని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్