నెల్లూరు: క్షయ వ్యాధి నివారణ పై అవగాహన నెల్లూరు

ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ఇంటిసిపేట్ కార్యక్రమంలో భాగంగా బుధవారం నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఎయిడ్స్ అధికారి డాక్టర్ ఎస్ కే ఖాదర్ వల్లీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా సమన్వయ కర్త పరిమళ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ క్షయ అనుమానితుల రెఫరల్ ను మెరుగు పరచాలని, అత్యాధునిక ట్రూ నాట్, ఎక్స్ రే, ఇతర సాంకేతిక పద్ధతుల ద్వారా రోగ నిర్ధారణ చేయవచ్చని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్